Skip to main content

Top 10 Engineering/M.Tech Colleges: బీటెక్‌/ఎంటెక్‌ చేయాలనుకుంటున్నారా? టాప్‌ కాలేజీల లిస్ట్‌ ఇదే

Top 10 Engineering/M.Tech Colleges

ఇంటర్‌ పూర్తయ్యాక చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ వైపే అడుగులేస్తుంటారు. ​ఈ క్రమంలో విద్యాప్రమాణాలు, ప్లేస్‌మెంట్స్‌ దృష్ట్యా ఉత్తమ కాలేజీని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్ వర్క్ (IIRF).. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో బీటెక్‌‌/ఎంటెక్‌ పూర్తి చేయడానికి టాప్‌ కాలేజీల లిస్ట్‌ను విడుదల చేసింది.

Top 10 Central Universities in India: దేశంలోని టాప్‌-10 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు చోటు

ఈ జాబితా ప్రకారం..ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహీంద్రా యూనివర్సిటీ,శివ్ నాడార్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితో పాటు దేశంలోనే టాప్‌-10 అత్త్యుత్తమ విద్యాసంస్థలు ఇవే


టాప్‌-10 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌/ఎంటెక్‌ కాలేజీల లిస్ట్‌ ఇదే

1. ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గుజరాత్‌
2. మహీంద్రా యూనివర్సిటీ, తెలంగాణ
3. శివ్ నాడార్ యూనివర్సిటీ, యూపీ
4. JSS సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, మైసూర్‌
5. దయానంద సాగర్ యూనివర్సిటీ, బెంగళూరు
6. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీ, బెంగళూరు
7. చిత్కారా యూనివర్సిటీ, పంజాబ్‌
8. నిర్మా యూనివర్సిటీ, అహ్మదాబాద్
9. శూలినీ యూనివర్సిటీ, అహ్మదాబాద్
10. అహ్మదాబాద్‌ యూనివర్సిటీ, గుజరాత్‌

Published date : 28 Aug 2024 05:15PM

Photo Stories