జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జులై 1 జాతీయ వైద్యుల దినోత్సవం
జులై 2 ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం
జులై 6 ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం
జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం
జులై 15 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం
జులై 17 అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
జులై 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
జులై 20 ప్రపంచ చెస్ దినోత్సవం
జులై 23 జాతీయ ప్రసార దినోత్సవం
జులై 25 ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం
జులై 26 కార్గిల్ విజయ్ దివస్
జులై 27 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వ్యవస్థాపక దినోత్సవం
జులై 28
  • ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
  • ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
జులై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం
జులై 30
  • వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం
  • అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

చదవండి:

 జనవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మార్చి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఏప్రిల్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ నవంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

☛ డిసెంబ‌ర్‌ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

#Tags