Teaching Jobs: షెకావతి యూనివర్శిటీలో 32 టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రాజస్థాన్‌లోని సికర్‌లో పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ షెకావతి యూనివర్శిటీలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-05, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-10, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-15, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌-ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌-01.
అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌ స్కోర్‌ టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2024.

వెబ్‌సైట్‌: https://shekhauni.ac.in/

చదవండి: Navodaya Vidyalaya Samiti Notification: 1377 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags