PGET 2024 Notification: SVNIRTAR–PGET 2024.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సుల వివరాలు
మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ)–15 సీట్లు.
మాస్టర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ(ఎంఓటీ)–15 సీట్లు.
మాస్టర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్ధోటిక్స్(ఎంపీఓ)–10 సీట్లు.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: కోర్సును అనుసరించి కనీసం 50% మార్కులతో బీపీటీ/బీఎస్సీ(పీటీ), బీఓటీ/బీఎస్సీ(ఓటీ), బీపీఓ/బీఎస్సీ(పీఓ) డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష–2024, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేది: 04.06.2024.
ప్రవేశ పరీక్ష తేది: 23.06.2024.
ఫలితాల ప్రకటన: 09.07.2024.
సెషన్ ప్రారంభం: 01.10.2024.
వెబ్‌సైట్: https://admission.svnirtar.nic.in/
చదవండి: Admissions in SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్–కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2024 నోటిఫికేషన్ విడుదల..