Non Teaching Jobs in CBSE: సీబీఎస్‌ఈలో 118 గ్రూప్‌ ఎ, బి, సి పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ)లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌–ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 118
పోస్టుల వివరాలు
గ్రూప్‌ ఎ పోస్టులు: అసిస్టెంట్‌ సెక్రటరీ(అడ్మినిస్ట్రేషన్‌)–18, అసిస్టెంట్‌ సెక్రటరీ (అకడమిక్స్‌)–16, అసిస్టెంట్‌ సెక్రటరీ(స్కిల్‌ ఎడ్యుకేషన్‌)–08, అసిస్టెంట్‌ సెక్రటరీ (ట్రైనింగ్‌)–22, అకౌంట్స్‌ ఆఫీసర్‌–03.
గ్రూప్‌ బి పోస్టులు: జూనియర్‌ ఇంజనీర్‌–17, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌–07.
గ్రూప్‌ సి పోస్టులు: అకౌంటెంట్‌–07, జూనియర్‌ అకౌంటెంట్‌–20.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.04.2024

వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/

చదవండి: Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags