KGBV Merit List Released: కేజీబీవీకి ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల

KGBV Merit List Released

కడప ఎడ్యుకేషన్‌: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థుల ఫైనల్‌ మెరిట్‌ జాబితాను www.kadapa.doe.in వెబ్‌సైట్‌తోపాటు సమగ్రశిక్ష, డీఈఓ కార్యాలయ నోటీసుల బోర్డులో ఉంచినట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ, జీసీడీవో విజయలక్ష్మి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జాబితాను చూసుకోవాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags