Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు
మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టులు
ఇంగ్లీష్-2
తెలుగు- 01
కామర్స్- 02
ఫిజిక్స్- 01
Muskan Agrawal Sucess Story: కోడింగ్‌లో దిట్ట.. రూ. 60 లక్షల జీతంతో ప్రముఖ సంస్థలో ఉద్యోగం
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలు, ఇంతకుముందు డిగ్రీ కాలేజీలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 04న కాలేజీలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.
ఇంటర్వ్యూతేది: సెప్టెంబర్ 04
బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టులు
ఇంగ్లీష్-2
కామర్స్- 2
బోటనీ-2
జువాలజీ- 2
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. పీహెచ్‌డీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్ 06