JOSSA: జోసా రౌండ్–1 సీట్ల కేటాయింపు
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి Joint Seat Allocation Authority (JOSSA) తొలివిడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది.
మొత్తం ఆరు విడతల్లో జోసా ఈ సీట్లను కేటాయించనుంది. ఈ ఆరు విడతల ప్రక్రియ అక్టోబర్ 17తో ముగియనుంది. అనంతరం అక్టోబర్ 19–21 తేదీల్లో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పెషల్ రౌండ్‌ను జోసా చేపట్టనుంది. ఐఐటీల్లో 16,598, ఎన్‌ఐటీల్లో 23,994, ఐఐఐటీల్లో 7,126 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 6,759 సీట్లను కూడా జోసానే భర్తీ చేయనుంది.
జోసా రౌండ్–1 సీట్ల కేటాయింపు కోసం - క్లిక్ చేయండి
చదవండి:
#Tags