Engineering Posts: హెచ్‌పీసీఎల్‌లో ఇంజనీర్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 247
»    పోస్టుల వివరాలు: మెకానికల్‌ ఇంజనీర్‌–93, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌–43, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌–05, సివిల్‌ ఇంజనీర్‌–10, కెమికల్‌ ఇంజనీర్‌–07, సీనియర్‌ ఆఫీసర్‌–సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆపరేషన్స్‌–మెయింటెనెన్స్‌–06, సీనియర్‌ ఆఫీసర్‌–సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్స్‌–04, సీనియర్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌–నాన్‌–ఫ్యూయల్‌ బిజినెస్‌–12, సీనియర్‌ ఆఫీసర్‌–నాన్‌–ఫ్యూయల్‌ బిజినెస్‌–02, మేనేజర్‌–టెక్నికల్‌–02, మేనేజర్‌–సేల్స్‌ ఆర్‌–డి ప్రొడక్ట్‌ కమర్షియలైజేషన్‌–02, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ క్యాటలిస్ట్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌–01, చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌–29, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్స్‌–09, ఐఎస్‌ ఆఫీసర్‌–15, ఐఎస్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌–01, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌–06.
»    అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ,బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024.
»    వెబ్‌సైట్‌: www.hindustanpetroleum.com

Junior Officer Posts: బాల్మర్ లారీ–కో లిమిటెడ్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

#Tags