Skip to main content

Junior Officer Posts: బాల్మర్ లారీ–కో లిమిటెడ్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలో ఉన్న బామర్‌ లారీ–కంపెనీ లిమిటెడ్‌.. జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Officer posts in Balmer Lawrie Co Ltd  Ministry of Petroleum and Natural Gas

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 14.
»    విభాగాలు: గ్రీసెస్‌ అండ్‌ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్‌ ప్యాకేజింగ్, లాజిస్టిక్స్‌ సర్వీస్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
»    వయసు: 25 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.21,750 నుంచి 65,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.07.2024.
»    వెబ్‌సైట్‌: www.balmerlawrie.com

Posts at DSNL University: డీఎస్ఎన్ఎల్ యూనివ‌ర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్‌ పోస్టులు..

Published date : 12 Jun 2024 12:46PM

Photo Stories