HCL Technology Recruitment: బీటెక్‌ చదివారా? హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి

HCL Technology Recruitment

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ(HCL) అసోసియేట్‌ కన్సల్టంట్‌, సీనియర్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు
1. అసోసియేట్ కన్సల్టెంట్‌:01 పోస్టు
2. సీనియర్‌ స్పెషలిస్ట్‌: 01 పోస్టుల
3. కన్సల్టెంట్‌: 01 పోస్టు

అర్హత: బీటెక్‌
పని అనుభవం: రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ hcltech.com/careers/careers-in-indiaను సంప్రదించండి. 

#Tags