Skip to main content

Job Mela: రేపు రెండు చోట్ల‌ జాబ్‌మేళాలు.. ఎక్క‌డెక్క‌డంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 30వ తేదీ రెండు చోట్ల‌ జాబ్‌మేళాలు నిర్వ‌హించ‌నున్నారు.
Job Mela in Andhra Pradesh at Eluru District  Job fair in Eluru on October 30  EDAP and District Employment Office job fair   Vadapalli Kishore announces job melas in Andhra Pradesh

ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబ‌ర్ 30వ తేదీ జిల్లాలోని ఏలూరు, బుట్టాయగూడెంలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి అధికారి వాడపల్లి కిషోర్ తెలిపారు. 

ఏలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల (స్కేల్ హబ్), సత్రంపాడులో మేళా నిర్వహిస్తామన్నారు. మ‌రిన్ని వివరాలకు సెల్ 8978524022, 9493482414 (9988853335-టోల్ ఫ్రీ) నంబ‌ర్ల‌ను సంప్ర‌దించవచ్చని అన్నారు.

అలాగే.. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్కిల్ హబ్ నిర్వహించే జాబ్ మేళా సమాచారం కోసం సెల్: 9182342688, 9666322032 (9988853335-టోల్ ఫ్రీ) నంబ‌ర్ల‌ను గాని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 30 Oct 2024 08:38AM

Photo Stories