ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే
Sakshi Education
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 115
ఖాళీల వివరాలు
- ప్రాజెక్ట్ ఇంజనీర్: 20
- టెక్నికల్ ఆఫీసర్: 53
- జూనియర్ టెక్నీషియన్: 42
Telangana New Medical Colleges: రాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయస్సు: 33 ఏళ్లకు మించరాదు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్,డాక్యమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: ఆగస్టు 08, 2024
Published date : 03 Aug 2024 09:19AM
Tags
- ECIL notification
- BECIL Notification
- ECIL Recruitment 2024
- ECIL Recruitment
- ecil technical officer notification 2024
- Project Engineer Jobs
- ECIL Hyderabad
- ECIL Hyderabad Recruitment
- latest jobs in 2024
- SakshiEducation job notifications
- latest job notifications
- SakshiEducation latest job notifications
- latest job notifications 2024
- sakshieduation latest job notifications
- Sakahieducation latest job notifications
- sakshi education latest job notifications
- ECILHyderabad
- ElectronicsCorporationOfIndia
- ContractJobs
- ECILRecruitment
- JobVacancies
- 115Vacancies
- JobApplications
- HyderabadJobs
- ECILJobs2024
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024