SAIL Recruitment 2024: బీటెక్‌ చదివారా? నెలకు రూ. 50వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) 249 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 249
ఖాళీల వివరాలు

1. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (కెమికల్‌): 10 పోస్టులు
2. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (సివిల్‌): 21 పోస్టులు
3. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (కంప్యూటర్‌): 9 పోస్టులు
4. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (ఎలక్ట్రికల్‌): 61 పోస్టులు
5. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (ఎలక్ట్రానిక్స్‌): 5 పోస్టులు
6. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 11 పోస్టులు
7. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (మెకానికల్‌): 69 పోస్టులు
8. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌ (మెటలర్జీ): 63 పోస్టులు

NEET UG 2024 Counselling Postponed: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా.. షెడ్యూల్‌ మళ్లీ ఎప్పుడంటే..


అర్హత: ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయస్సు: జులై 25 నాటికి 28 ఏళ్లు మించకూడదు

వేతనం: నెలకు రూ. 50,000/-
ఎంపిక విధానం: గేట్‌-2024 స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జులై 25, 2024
 

#Tags