RITES Limited Recruitment 2024: బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

RITES లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ ఇంజనీర్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
RITES Limited Recruitment 2024

మొత్తం పోస్టులు: 60
ఖాళీల వివరాలు

  • అసిస్టెంట్‌ హైవే ఇంజనీర్‌: 34 పోస్టులు
  • అసిస్టెంట్ బ్రిడ్జ్/స్ట్రక్చరల్ ఇంజనీర్: 06 పోస్టులు
  • క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్: 20 పోస్టులు

Gurukula schools Teacher Jobs: గురుకుల పాఠశాలల్లో టీచర్‌ ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

విద్యార్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో చేసి ఉండాలి
పని అనుభవం: మూడేళ్లు

వయస్సు: 40 ఏళ్లకు మించరాదు

AP School Timings Changed: విద్యార్థులకు అలర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు

 

ఇంటర్వ్యూ లొకేషన్‌: 

  • శిఖర్, ప్లాట్ 1,లీజర్ వ్యాలీ, RITES భవన్, IFFCO చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో, గురుగ్రామ్(హర్యానా)
  • NEDFI హౌస్, 4వ అంతస్తు, గణేశ్‌గురి, దిస్పూర్, గువాహటి
  • OJAS భవన్, 12వ అంతస్తు, బ్లాక్- DJ/20, యాక్షన్ ఏరియా-1D, న్యూ టౌన్, కోల్‌కతా


ఇంటర్వ్యూ తేది: డిసెంబర్‌ 02-06వ తేదీ వరకు, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags