EDCET 2022: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

బీఈడీ కోర్సులలో చేరికకు ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 21 నుంచి ప్రారంభం కానుంది.
ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

అక్టోబర్‌ 22 నుంచి 27 వరకు రిజిస్ట్రేషను్ల, 26 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, నవంబర్‌ 1 నుంచి 3 వరకు వెబ్‌ ఆప్షన్లు, నవంబర్‌ 5 నుంచి సీట్ల కేటాయింపు, నవంబర్‌ 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరిక, నవంబర్‌ 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 

చదవండి: 

ఉపాధ్యాయ వృత్తికి మార్గం.. ఎడ్‌సెట్‌

టీచింగ్‌ కెరీర్‌కు దారి.. ఎడ్‌సెట్‌

#Tags