Skip to main content

APRCET 2023-24 Schedule: ఏపీ ఆర్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తిరుపతి సిటీ: ఏపీ ఆర్‌ సెట్‌ 2023–24 షెడ్యూల్‌ను ఏప్రిల్‌ 5న‌ విడుదల చేసినట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ దేవప్రసాదరాజు వెల్లడించారు.
APRCET 2024 schedule release

మే 2 నుంచి 5వరకు ఉదయం 9గంటల నుంచి 11వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 4.30వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 10 నుంచి ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 14 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 10,000 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.  

చదవండి:

Higher Education: ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు

APSCHE Chairman: న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

Published date : 06 Apr 2024 10:06AM

Photo Stories