CEO of the Year-2023: సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌-2023గా సామ్‌ ఆల్ట్‌మన్‌

Sam Altman named Time Magazine's 2023 CEO of The Year

టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ కంపెనీ ఓపెన్‌ఏఐ  సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌  ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ‘సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్‌మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 

Adani Company New CEO: అదానీ కంపెనీ కొత్త సీఈఓగా బిమల్ దయాల్

5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు

2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది.

 

Microsoft Global Delivery Centre Leader: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్‌గా అపర్ణ గుప్తా

#Tags