First President of GSTAT: జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా ప్రమాణ స్వీకారం..
Sakshi Education
జీఎస్టీ ఏటీ అధ్యక్షుడిగా మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది..
సాక్షి ఎడ్యుకేషన్: జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన్ను జీఎస్టీ ఏటీ అధ్యక్షుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. జీఎస్టీ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు జీఎస్టీ ఏటీ ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన ధర్మాసనంతో పాటు వివిధ రాష్ట్రాల ధర్మాసనాలు ఉంటాయి.
Mikhail Mishustin: రష్యా ప్రధానమంత్రిగా తిరిగి నియమితులైన మిఖాయిల్ మిషుస్టిన్
Published date : 14 May 2024 01:00PM
Tags
- GSTAT
- first president
- Justice Sanjay Kumar Mishra
- Finance Minister Nirmala Sitharaman
- Chief Justice of India
- committee
- GST Appellate Tribunal
- Current Affairs Persons
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Finance Ministry
- Nirmala Sitharaman
- Oath Ceremony
- Tribunal appointment
- Chief Justice committee
- Legal appointments
- SakshiEducationUpdates