World University Rankings 2024: యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 యూనివర్సిటీల లిస్ట్ విడుదల
వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్- 2024 జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 108 దేశాల నుంచి 1906 విశ్వవిద్యాలయాలు ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. టీచింగ్, పరిశోధనా విధానం, విద్య, నాణ్యత సహా 18 ఇతర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని జాబితాను విడుదల చేశారు.
వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 విశ్వవిద్యాలయాలు
1. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూకే
2. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, అమెరికా
3. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
4. హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా
5. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యూకే
6. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, అమెరికా
7. యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
8. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూకే
9. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అమెరికా
10. యేల్ యూనివర్సిటీ, అమెరికా
Tags
- Times higher Education
- Times Higher Education Magazine
- World University Rankings 2024
- THE World University Rankings 2024
- Indian universities
- Prestigious Education Rankings
- university excellence
- Global recognition
- Academic Achievements
- WorldUniversityRankings
- THEMagazine
- HigherEducation
- GlobalRankings
- teaching
- ResearchMethodology
- EducationQuality
- AcademicExcellence
- International news
- saksieducation updates