Skip to main content

Adani Company New CEO: అదానీ కంపెనీ కొత్త సీఈఓగా బిమల్ దయాల్

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు.
Adani Infrastructure India appoints Bimal Dayal as CEO  Bimal Dayal
Adani Infrastructure India appoints Bimal Dayal as CEO

ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్‌మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్‌ఎల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

Microsoft Global Delivery Centre Leader: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్‌గా అపర్ణ గుప్తా

అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన  థర్మల్‌, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్‌ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది . 

Interim CEO of OpenAI: ఓపెన్‌ఏఐ తాత్కాలిక సీఈఓగా మీరా మురాటి

Published date : 11 Dec 2023 11:45AM

Photo Stories