Rajasthan New CM: రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది.
Bhajanlal Sharma named as new Rajasthan Chief Minister

ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా  భజన్‌లాల్‌ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 

Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌

భజన్‌లాల్‌ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్‌ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్‌ వాసుదేవ్‌ దేవ్‌నాని ఎంపిక చేసిదంది. 56 ఏళ్ల భజన్ లాల్‌ శర్మ.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు. భజన్‌ లాల్‌ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Madhya Pradesh New CM: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌

#Tags