Telecom Subscribers : దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికం సబ్‌స్కైబర్లు..!

టెలికం వినియోగదారులు మళ్లీ 120 కోట్లు దాటారు. ఏప్రిల్‌ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికం సబ్‌స్కైబర్లు ఉన్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరిలో వైర్‌లెస్‌ సబ్‌స్కైబరు 116.54 కోట్ల మంది ఉన్నా­రు. టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కొత్తగా జియో నెట్‌వర్క్‌ను 26.8 లక్షల మంది ఎంచుకోవడంతో మొత్తం సంఖ్య 47.24 కో­ట్లకు చేరుకోగా.. భారతీ ఎయిర్‌టెల్‌కు 7.52 లక్షల మంది జతవడంతో 26.75 కోట్లకు చేరుకున్నారు.

Minimum Support Prices: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఈ ధాన్యాల‌కి కనీస మద్దతు ధర పెంపు.. ఎంతంటే..

#Tags