Best Countries Ranking: ఈ ఏడాది ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ దేశాలు ఇవే..
వరల్డ్ రిపోర్ట్ 'ఉత్తమ దేశాల ర్యాంకింగ్ 2024' ప్రకారం.. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది.

సర్వేలో దేశాలను సాహసం, చురుకత, వారసత్వం, వ్యాపారవేత్తల పనితీరు, జీవన నాణ్యత, సాంస్కృతిక ఉద్దేశ్యం వంటి అనేక విభాగాల ఆధారంగా మూల్యాంకనం చేశారు.
ఈ సంవత్సరంలో.. భారతదేశం గత సంవత్సరం పోలిస్తే మూడు స్థానాలు దిగొచ్చింది, ప్రస్తుతం 33వ స్థానంలో ఉంది.
ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ దేశాలు ఇవే..
- స్విట్జర్లాండ్
- జపాన్
- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
- కెనడా
- ఆస్ట్రేలియా
- స్వీడన్
- జర్మనీ
- యునైటెడ్ కింగ్‌డమ్
- న్యూజిలాండ్
- డెన్మార్క్
Most Influential People: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల’ జాబితాలో టాప్ 10లో ఉన్నది వీరే..
#Tags