Gold and Silver Import : యూఏఈ నుంచి భారీగా పసిడి, వెండి దిగుమతి

యూఏఈ నుంచి భారత్‌కు పసిడి, వెండి దిగుమతులు 2023–24లో 210 శాతం పెరిగాయని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది. యూఏఈతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలవుతున్నందున, సుంకాల్లో రాయితీలున్నాయని.. దీన్ని వినియోగించకుని గత ఆర్థిక సంవత్సరంలో పసిడి, వెండి కలిపి 10.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.89,000 కోట్ల) మేర భారత్‌లోని వాణిజ్య సంస్థలు దిగుమతి చేసుకున్నాయని నివేదిక తెలిపింది.

SIPRI on Nuclear Weapons : వివిధ దేశాల్లోని అణ్యాయుధాల సంఖ్య‌పై సిప్రి నివేదిక‌..

#Tags