Asian Americans: అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా!
Sakshi Education
అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది.

2023లో 5,85,000 మంది పెరిగారు.
➤ వలసలు ద్వారా వచ్చిన వారే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.
➤ టెక్సాస్‌లో ఆసియన్ల జనాభా అత్యధికం, ముఖ్యంగా హ్యూస్టన్, డాలస్ నగరాల్లో.
➤ 2023లో టెక్సాస్‌కు 92,000 మంది కొత్త ఆసియన్ నివాసితులు చేరారు.
➤ అమెరికాలో హిస్పానియేతర శ్వేతజాతీయులు 58% మంది ఉండగా, ఆసియన్లు మూడవ అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు.
➤ హిస్పానిక్ జనాభా 6.52 కోట్లు కాగా, ఆఫ్రికన్ అమెరికన్ల జనాభా 4.23 కోట్లు.
world's Most Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
Published date : 01 Jul 2024 10:21AM