Skip to main content

EIU Global Liveability Index: ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్ 10 నగరాలు ఇవే..

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్‌ ర్యాంక్‌ దక్కించుకుంది.
EIU Global Liveability Index: Vienna tops the list of 10 best cities to live in the world

వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాదించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది. ఈ సూచీ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల వంటి అంశాల ఆధారంగా 172 నగరాలను ర్యాంక్ చేస్తుంది. 

టాప్‌ 10 నివాసయోగ్యమైన నగరాలు ఇవే..
1. వియన్నా, ఆస్ట్రియా
2. కోపెన్‌హాగన్, డెన్మార్క్
3. జ్యూరిచ్, స్విట్జర్లాండ్
4. మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా
5. కాల్గరీ, కెనడా
6. జెనీవా, స్విట్జర్లాండ్
7. సిడ్నీ, ఆస్ట్రేలియా
8. వాంకోవర్, కెనడా
9. ఒసాకా, జపాన్
10. ఆక్లాండ్, న్యూజిలాండ్

world's Most Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..

జాబితాలో దిగువన ఉన్న 10 నగరాలు..
1. కారకాస్, వెనిజులా
2. కీవ్‌, ఉక్రెయిన్
3. పోర్ట్ మోర్స్బీ, పపువా న్యూ గినియా
4. హరారే, జింబాబ్వే
5. ఢాకా, బంగ్లాదేశ్
6. కరాచీ, పాకిస్థాన్
7. లాగోస్, నైజీరియా
8. అల్జీర్స్, అల్జీరియా
9. ట్రిపోలీ, లిబియా
10. డమాస్కస్, సిరియా

Unhealthy Air: ప్రపంచంలోనే అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న‌దిదే..

Published date : 29 Jun 2024 03:55PM

Photo Stories