Open University Fees: ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశానికి ఫీజు గడువు పొడిగింపు

ఓపెన్‌ యూనివర్సిటీ కోసం ఫీజు చెల్లించేందుకు పొడగించిన తేదీ వివరాలను వెల్లడించారు..

నెల్లూరు (టౌన్‌): అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశానికి ఫీజును ఈ నెల 29 వరకు చెల్లించొచ్చని స్డడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ పిచ్చయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Employment Offer: డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా..

రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 31 వరకు గడువు ఉందన్నారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం ఉందని, వివరాలకు 73829 29611 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags