Exam fee last date: అక్టోబర్‌ 4 వరకు బీపెడ్‌ పరీక్ష ఫీజు గడువు

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలోని బీపెడ్‌ రెగ్యులర్‌ 2వ, 4వ సెమిస్టర్‌ థియరీ పరీక్షలకు సంబంధించి అక్టోబర్‌ 4వరకు ఫీజు చెల్లించవచ్చని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ ఎం.అరుణ బుధవారం తెలిపారు.
బీపెడ్‌ పరీక్ష ఫీజు

రూ. వంద అపరాధ రుసుముతో అక్టోబర్‌ 5 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. అనుబంధ కళాశాలల ప్రధానాచార్యులు సంబంధిత దరఖాస్తులను అక్టోబర్‌ 7వరకు తెయూ పరీక్షల విభాగంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని సూచించారు.

Padma Awards 2023: మృదు మధురమైన కంఠస్వరానికి.. "పద్మ భూషణ్‌" #sakshieducation

#Tags