Jobs: మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

నారాయణపేట: జిల్లాలో పీహెచ్‌సీలలో ఖాళీగా ఉన్న ఏడు మెడికల్‌ అధికారుల పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హలైన ఎంబీబీఎస్‌ డాక్టర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శైలజ సెప్టెంబ‌ర్ 17న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

అర్హతలు ఉన్న అభ్యర్థులు ధృవపత్రాలు, దరఖాస్తు ఫారంతో సెప్టెంబర్‌ 19 నుంచి 26 వరకు జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. మిగతా వివరాలకు ఫోన్‌ నంబర్‌ 9866356577ను సంప్రదించాలని తెలిపారు.

చదవండి:

Sri Venkateswara Medical College: పారామెడికల్‌ కోర్సులకు 30న ఇంటర్వ్యూలు

Medical Exam Fail Percentage : ల‌క్ష‌ల ఫీజులు.. ల‌క్ష్యం మాత్రం జీరో.. ఈ మెడికల్‌ పరీక్షలో 87% మంది ఫెయిల్‌.. కార‌ణం ఇదే..!

#Tags