Mega Job Mela : TS-STEP ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జాబ్ మేళా.. అభ్యర్థుల అర్హతలు ఇవే..
తెలంగాణాలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్(TS-STEP) సన్నాహాలు చేస్తోంది.
ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న 65+ కంపెనీలు సుమారు 5000నుంచి 6000వరకూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఉన్న Commissioner of Youth Services, Secundrabadలో జనవరి 12వ తేదీన ఉదయం 10నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి.
చదవండి: Job Fair: 27న ఉద్యోగ మేళా.. పూర్తి వివరాల కోసం సంప్రదించండి
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బి.టెక్, ఎం.టెక్, ఎంబిఏ, ఎంసిఏ, ఫార్మసీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
#Tags