Job Fair: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 27న‌ ఉదయం 10 గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రభు తెలిపారు.

నవత రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్‌ పాసైన వారితోపాటు డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ విద్యార్హతతోపాటు ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు.

రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాలకు 9100 2 05245, 90109 12527, 93810 65920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:

UPSC Recruitment: 2253 ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం.. వెంటనే ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ESI Recruitment 2024: 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

#Tags