Emilia Smith: వృత్తి, విద్యలో మహిళలకు మద్దతుగా ఉంటాం

సాక్షి, హైదరాబాద్‌: వృత్తిపరంగా, విద్యలో, నాయకత్వంలో మహిళలకు తాము మద్దతుగా నిలుస్తామని, వారితో కలిసి ముందుకు సాగుతామని యూఎస్‌ కాన్సులేట్‌ పబ్లిక్‌ డిప్లమసీ ఆఫీసర్‌ ఎమిలియా స్మిత్‌ అన్నారు.

నగరంలో నిర్వహించిన ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌–2024 తెలంగాణ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో మంత్రి సీతక్కతో కలిసి ఆమె పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags