TS Schools and Colleges Holidays : రేపు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు.. అలాగే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. మార్చి 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్ర‌భుత్వం సెలవును ప్రకటించింది.
TS Schools and Colleges Holiday

ఎందుకంటే.. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని సెల‌వును ఇచ్చారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది.

➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

ఒంటిపూట బ‌డి స‌మ‌యంలో మార్పు..

తెలంగాణ‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించ‌నున్నారు. అయితే.. ప‌దో త‌ర‌గ‌తి ఉన్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని గతంలోనే ఉత్తర్వుల్లో విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

చదవండి: ఇంటర్ : స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

ఈ సారి తెలంగాణ‌లో వేస‌విసెల‌వులు భారీగానే..

ఈ సారి తెలంగాణ‌లో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు భారీగానే రానున్నాయి. ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నారు. అలాగే జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ కీల‌క ఆదేశాలను జారీ చేసింది. ఒక వేళ ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే.. సెల‌వుల‌ను పొడ‌గించే అవ‌కాశం ఉంది. 

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్  | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఈ ఏడాది సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..
సాధారణ సెలవులు ఇవే..
☛ జనవరి 1 : నూతన సంవత్సరం
☛ జనవరి 14 : భోగి
☛ జనవరి 15 : సంక్రాంతి
☛ జనవరి 26 : గణతంత్ర దినోత్సవం
☛ ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి
☛ మార్చి 7 : హోళీ
☛ మార్చి 22 : ఉగాది
☛ మార్చి 30 : శ్రీరామనవమి
☛ ఏప్రిల్ 5 : బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
☛ ఏప్రిల్ 7 : గుడ్ ఫ్రైడే
☛ ఏప్రిల్ 14 : అంబేడ్కర్‌ జయంతి
☛ ఏప్రిల్ 22 :  రంజాన్‌
☛ ఏప్రిల్ 23 : రంజాన్ తదుపరి రోజు
☛ జూన్ 29 : బక్రీద్
☛ జులై 17 : బోనాలు
☛ జులై 29 : మొహర్రం
☛ ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం
☛ సెప్టెంబరు 7 : కృష్ణాస్టమి
☛ సెప్టెంబరు 18 : వినాయక చవితి
☛ సెప్టెంబరు 28 :  మిలాద్‌-ఉన్‌-నబి
☛ అక్టోబర్ 2 :   గాంధీ జయంతి
☛ అక్టోబర్ 14 : బతుకమ్మ ప్రారంభం
☛ అక్టోబరు 24 : విజయదశమి
☛ అక్టోబరు 25 : విజయదశమి తర్వాతి రోజు
☛ నవంబర్ 12 : దీపావళి
☛ నవంబర్ 27 : కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
☛ డిసెంబరు 25 : క్రిస్మస్
☛డిసెంబర్ 26 : బాక్సింగ్ డే

 

☛➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ తెలంగాణ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ ఏపీ, తెలంగాణ ప‌దో స్ట‌డీమెటీరియ‌ల్ PDF ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags