Online Traning: టీచర్లకు శిక్షణ

టీచర్లకు శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ‘స్థిర అభివృద్ధి లక్ష్యం చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ’ అనే అంశంపై మే 30 నుంచి జూన్‌ 15 వరకు (శని, ఆదివారాలు మినహా) రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ, పరీక్షలో అందరూ విధిగా పాల్గొనాలని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

Good News: కేజీబీవీల్లో వెయ్యిమంది టీచర్ల నియామకం

TS DSC: టెట్‌ పరీక్ష అయిపోగానే.. 20 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి !

#Tags