After 10th class: 10వ తరగతి తర్వాత టాప్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఇవే
పదో తరగతి తర్వాత చాలా మందికి కెరియర్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలియదు. ఇంటర్ వైపు వెళ్లాలా లేక డిప్లొమా వైపు వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ వైపు వెళ్లాలి అనుకునే విద్యార్థులు పది తర్వాత డిప్లొమా చదివితే సబ్జెక్ట్‌పై లోతుగా అవగాహన ఏర్పడుతుందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
అలాంటి విద్యార్థుల కోసం టాప్ డిప్లొమా కోర్సులు మీకోసం
చదవండి: Top 10 Current Affairs: మరోసారి అధ్యక్ష బరిలో జో బైడెన్
- 1. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
- 2. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
- 3. డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- 4. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్
-
చదవండి: భారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డిస్నీ.... రోడ్డున పడుతున్న ఉద్యోగులు
- 5. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- 6. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- 7. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- 8. డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీ
- 9. డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్
-
చదవండి: ఎనిమిదో తరగతి చదివిన మన తెలుగు మహిళ.. ఐఏఎస్‌లకు పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగింది
- 10. డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్
- 11. డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ ఇంజినీరింగ్
- 12. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్
#Tags