PG Centre: పీజీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటుకు పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ మేరకు డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని ఎంపీ డా.మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags