Public Holidays 2024: 2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే

సాక్షి, హైదరాబాద్‌ : 2024లో ప్రభుత్వ సాధారణ సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు న‌వంబ‌ర్‌ 24న‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఫిబ్రవరి, మే, నవంబర్‌ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. 

చదవండి: Holidays List 2023: నవంబర్ లో 15 రోజులు సెలవులు.. సెలవు తేదీలు ఇవే..

తేదీ

రోజు

సెలవు

01–01–2024

సోమవారం

న్యూ ఇయర్‌ డే

14–01–2024

ఆదివారం

బోగి

15–01–2024

సోమవారం

సంక్రాంతి/పొంగల్‌

16–01–2024

మంగళవారం

కనుమ

26–01–2024

శుక్రవారం

రిపబ్లిక్‌ డే

08–03–2024

శుక్రవారం

మహాశివరాత్రి

29–03–2024

శుక్రవారం

గుడ్‌ ఫ్రైడే

05–04–2024

శుక్రవారం

బాబుజగ్జీవన్‌రామ్‌ జయంతి

09–04–2024

మంగళవారం

ఉగాది

10–04–2024

బుధవారం

రంజాన్‌

14–04–2024

ఆదివారం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

17–04–2024

బుధవారం

శ్రీరామనవమి

17–06–2024

సోమవారం

బక్రీద్‌

17–07–2024

బుధవారం

మొహర్రం

15–08–2024

గురువారం

స్వాతంత్య్ర దినోత్సవం

26–08–2024

సోమవారం

శ్రీ కృష్ణ అష్టమి

07–09–2024

శనివారం

వినాయకచవితి

16–09–2024

సోమవారం

ఈద్‌ మిలాదున్‌నబీ

02–10–2024

బుధవారం

మహాత్మాగాంధీ జయంతి

11–10–2024

శుక్రవారం

దుర్గాష్టమి

12–10–2024

శనివారం

మహర్‌నవమి

13–10–2024

ఆదివారం

విజయదశమి/దసరా

30–10–2024

బుధవారం

నరకచతుర్ధశి

31–10–2024

గురువారం

దీపావళి

25–12–2024

బుధవారం

క్రిస్టమస్‌ 

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

#Tags