Horticulture Diploma: కోర్సుల్లో సీట్లు పెంపు

ఉద్యాన డిప్లొమా కోర్సుల్లో సీట్లు పెంపు

సాక్షి ఎడ్యుకేషన్‌: Sri Konda Laxman Telangana State Horticultural University అనుబంధ కళాశాలల్లో రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు 80సీట్లు మాత్రమే ఉండగా తాజాగా మూడు కొత్త ఆనుబంధ కళాశాలల్లో కొత్తగా 120 సీట్లను పెంచింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 200కు పెరిగింది. 

చదవండి:

#Tags