School Holidays: గురునానక్ జయంతి సంద‌ర్బంగా పాఠ‌శాల‌ల‌కు సెల‌వు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లోని ప‌లు పాఠ‌శాల‌లు, కాలేజీల‌కు న‌వంబ‌ర్ 27వ తేదీన సెలవు ప్ర‌క‌టించారు.

గురు నానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

గురు నానక్ జయంతిని గురు పురబ్, ప్రకాష్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన అంటే సోమ‌వారం నాడు జరుపుకోనున్నారు.

చదవండి:

School Holidays: న‌వంబ‌ర్ 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

Holidays List 2023: నవంబర్ లో 15 రోజులు సెలవులు.. సెలవు తేదీలు ఇవే..

School Holiday: నవంబర్ 30న‌ పాఠశాలల‌కు సెలవు.. కార‌ణం ఇదే..?

School Holidays: ఈ సారి దీపావళి సెలవు పొయినట్టే..

#Tags