BRAOU: ఓపెన్‌ వర్సిటీ ప్రవేశాల గడువు పొడగింపు

ఉస్మానియా యూనివర్సిటీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ప్రవేశాల గడు వును ఆగస్టు 31 వరకు పొడిగించారు.

డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికా రులు తెలిపారు. డిగ్రీ లో 2016–17 నుంచి 2023–24 వరకు ద్వితీయ సంవత్సరం పూ ర్వ విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లించవచ్చ ని వెల్లడించారు.

చదవండి: BRAOU Degree and PG Courses Admissions 2024-25 : ఈ ఏడాది ఏపీ విద్యార్థుల‌కు నిరాశే..దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్‌.. ఎందుకంటే..?

గతంలో డిగ్రీ పూర్తి చేయ లేక పోయిన పూర్వవిద్యార్థులు వర్సిటీ కా ర్యాలయం ద్వారా ఆన్‌లైన్‌లో పునర్‌ ప్రవే శా లు పొందాలని కోరారు. వివరాలకు ఓపెన్‌ వర్సిటీ వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు. 

#Tags