10th Class & Inter Admissions: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోండి

శాంతినగర్‌: పదో తరగతి పాస్‌ కాని వారు, మధ్యలో చదువులు మానేసిన వారు ఓపెన్‌ టెన్త్‌ (ఎస్సెస్సీ), ఇంటర్‌కు దరఖాస్తులు చేసుకోవాలని శాంతినగర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీ.రావు ఆగ‌స్టు 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్‌ నెల 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాల కొరకు పాఠశాల కోఆర్డినేటర్‌ కెఎన్‌ శేషన్‌ సెల్‌ నం.9885994554 సంప్రదించాలని ఆయన కోరారు.

చదవండి: 

టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

#Tags