Skip to main content

Scholarship: అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల అర్బన్‌: ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం 2024–25 విద్యా సంవత్సరం అందించే అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారిణి సరోజ ఆగ‌స్టు 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Ambedkar Overseas Education Fund Call for Applications

టోఫెల్‌, గ్రే, జిమ్యాట్‌, ఐఈఎల్‌టీఎస్‌ నందు ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. యూకే, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఆగ‌స్టు 14 నుంచి అక్టోబర్‌ 13వ తేదీ వరకు సంబంధిత ధ్రువపత్రాలతో www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

Students Scholarships : విద్యార్థుల ప్రోత్సాహానికి విద్యా జ్యోతి స్కాల‌ర్‌షిప్‌లు..

NMMS for Higher Education : విద్యార్థుల ప్ర‌తిభ‌కు ప్రోత్సాహంగా ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌.. ఈ విధంగా..

Published date : 16 Aug 2024 03:46PM

Photo Stories