Special Cadre Officer Posts : ఒప్పంద ప్రాతిప‌దికిన‌లో 102 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎక్క‌డ‌!

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌.. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 102.
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌–30, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌–72.
»    విభాగాలు: క్రెడిట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంఎస్‌ఎంఈ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, సర్టిఫికేట్‌ కోర్సు, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం 
ఉండాలి.
»    వయసు: డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు 38 ఏళ్లలోపు ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.07.2024.
»    వెబ్‌సైట్‌: www.indianbank.in

Project Officer Posts at CSL : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ కోర్సులో ఉత్తీర్ణ‌త పొందిన‌వారే అర్హులు..!

#Tags