Skip to main content

Project Officer Posts at CSL : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ కోర్సులో ఉత్తీర్ణ‌త పొందిన‌వారే అర్హులు..!

కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career opportunity at Cochin Shipyard  Job vacancy in Kerala shipyard  Project Officer Posts at Cochin Shipyard Limited in Kerala  Project Officer (Mechanical) job advertisement

»    మొత్తం పోస్టుల సంఖ్య: 03.
»    అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 12.07.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థుల­కు పదేళ్లు సడలింపు ఉంటుంది.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2024.
»    వెబ్‌సైట్‌: https://cochinshipyard.in

Job Mela: SV డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

Published date : 08 Jul 2024 12:01PM

Photo Stories