Contract Based Posts : ఈ బ్యాంకులో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

వడోదర(గుజరాత్‌)లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రధాన కార్యాల­యం.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖ­ల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 459.
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఈ–వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్‌ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్‌ బ్యాంకర్‌ రేడియన్స్‌ ప్రైవేట్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఎంఎస్‌ఎంఈ, జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌ ఎంఎస్‌ఎంఈ, సీనియర్‌ డెవలపర్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 12.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in

Long Term NEET Coaching : ఎస్టీ గురుకుల్లాల్లో ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌

#Tags