Branch Manager Posts : కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టులు.. అర్హ‌త వీరికే!

కరూర్‌ (తమిళనాడు)లోని కరూర్‌ వైశ్యా బ్యాంక్, ప్రధాన కార్యాలయం.. దేశంలోని ప్రధాన నగరాల్లోని కేవీబీ బ్రాంచ్‌ల్లో బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఐదేళ్లు బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ పని అనుభవం ఉండాలి.
»    వయసు: 40 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: ప్రీ–స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్‌ అండ్‌ మెడికల్‌ ఎగ్జామ్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.kvb.co.in

Posts at TSPSC : టీఎస్‌పీఎస్సీలో ఈ రెండు పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

#Tags