Rashtriya Raksha University : రాష్ట్రీయ రక్ష యూనివర్శిటీలో ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
కోర్సుల వివరాలు
బ్యాచిలర్ ప్రోగ్రామ్: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(సెక్యూరిటీ మేనేజ్‌మెంట్), బీఏ/బీఎస్సీ(డిఫెన్స్–స్ట్రాటజిక్ స్టడీస్). కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
మాస్టర్ ప్రోగ్రామ్: ఎంఏ(క్రిమినాలజీ); ఎంఎస్సీ(క్లినికల్ సైకాలజీ); ఎంఏ /ఎంఎస్సీ (డిఫెన్స్–స్ట్రాటజిక్ స్టడీస్). కోర్సు రెండేళ్ల వ్యవధి.
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్: పీజీ డిప్లొమా(పోలీస్ సైన్స్–మేనేజ్‌మెంట్). ఏడాది వ్యవధి.
అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి పన్నెండో తరగతి/పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: యూజీ కోర్సులకు 14.07.2024,పీజీ కోర్సులకు 27.07.2024
ఈమెయిల్:admissions.karnataka@rru.ac.in
వెబ్‌సైట్: https://rru.ac.in/admission
Tags
- admissions
- degree and pg colleges
- online applications
- PG Diploma
- two years course
- entrance exam for admissions
- Rashtriya Raksha University
- Rashtriya Raksha University notification
- admissions for degree and pg courses
- Education News
- RashtriyaRakshaUniversity
- ShivamoggaCampus
- KarnatakaEducation
- DegreeCourses
- PGCourses
- PGDiplomaCourses
- Admission2024
- HigherEducation
- CampusLife
- AcademicYear2024
- latest admissions in 2024
- sakshieducationlatest admissions