Jobs In Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 20

ఖాళీల విభాగాలు:
1. మేనేజర్‌
2. సీనియర్‌ మేనేజర్‌
3. చీఫ్‌ మేనేజర్‌

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ, సర్టిఫికెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.600/, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100/
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 08, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:  www.bankofbaroda.co.in.ను సంప్రదించండి. 
 

#Tags