Bank of Baroda Job Notification 2025 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 1267 పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

1267 పోస్టుల భ‌ర్తీకి జాబ్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది బ్యాంక్ ఆఫ్ బ‌రోడా.

సాక్షి ఎడ్యుకేష‌న్: బ్యాంకు ఉద్యోగుల‌కు, బ్యాంకు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువ‌త‌కు ఒక శుభ‌వార్త‌.. ఇటీవ‌లె, ఒక బ్యాంక్ జాబ్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ కొలువుకు ద‌ర‌ఖాస్తులు చేసుకొవాల‌నుకుంటే, పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇటీవ‌లె 1267 పోస్టుల భ‌ర్తీకి జాబ్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఈ బ్యాంకులో ఉన్న అనేక ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసి అభ్య‌ర్థుల‌ను ఆహ్వానిస్తుంది. పని అనుభ‌వం, విద్యార్హ‌త‌లు ఉన్న వారు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. 

TTD Jobs Notification : టీటీడీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...! ఇంకా..

పోస్టుల వివ‌రాలు:
మొత్తం 1267 పోస్టులు

1. మేనేజర్ – సేల్స్: 450 పోస్ట్‌లు
2. సీనియర్ మేనేజర్ – MSME సంబంధం: 205 పోస్ట్‌లు
3. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్: 150 పోస్టులు
4. మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్: 78 పోస్టులు
5. అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్: 50 పోస్టులు
6. సీనియర్ మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్: 46 పోస్టులు
7. హెడ్ - SME సెల్: 12 పోస్ట్‌లు
Agniveer Vayu Recruitments 2024 : అగ్నివీర్ వాయు కొలువుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విధానంలోనే ఎంప‌కలు..!
8. ఆఫీసర్ - సెక్యూరిటీ అనలిస్ట్: 05 పోస్టులు
9. మేనేజర్ – సెక్యూరిటీ అనలిస్ట్: 02 పోస్టులు
10. సీనియర్ మేనేజర్ – సెక్యూరిటీ అనలిస్ట్: 02 పోస్టులు
11. టెక్నికల్ ఆఫీసర్ - సివిల్ ఇంజనీర్: 06 పోస్టులు
12. టెక్నికల్ మేనేజర్ – సివిల్ ఇంజనీర్: 02 పోస్టులు
13. టెక్నికల్ సీనియర్ మేనేజర్ – సివిల్ ఇంజనీర్: 04 పోస్టులు
14. టెక్నికల్ ఆఫీసర్ - ఎలక్ట్రికల్ ఇంజనీర్: 04 పోస్టులు
15. టెక్నికల్ మేనేజర్ – ఎలక్ట్రికల్ ఇంజనీర్: 02 పోస్టులు
16. టెక్నికల్ సీనియర్ మేనేజర్ – ఎలక్ట్రికల్ ఇంజనీర్: 02 పోస్టులు
17. టెక్నికల్ మేనేజర్ – ఆర్కిటెక్ట్: 02 పోస్టులు
Job Mela : ఈనెల 30వ తేదీన జాబ్ మేళా.. వేత‌నం ఎంతంటే..!
18. సీనియర్ మేనేజర్ - C&IC రిలేషన్షిప్ మేనేజర్: 10 పోస్ట్లు
19. చీఫ్ మేనేజర్ – C&IC రిలేషన్షిప్ మేనేజర్: 05 పోస్టులు
20. క్లౌడ్ ఇంజనీర్: 06 పోస్ట్‌లు
21. ETL డెవలపర్‌లు: 07 పోస్ట్‌లు
22. AI ఇంజనీర్: 20 పోస్టులు
23. ఫైనాన్షియల్ డెవలపర్: 10 పోస్ట్‌లు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ద‌ర‌ఖాస్తు రుసుము: అప్లికేష‌న్ ఫీజు, జ‌న‌ర‌ల్‌, గేట్‌వే ఛార్జీలు ఈడ‌బ్ల్యూఎస్‌&ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.600/- 
SC, ST, PWD & మహిళలకు చెల్లింపు గేట్‌వే ఛార్జీలు, అప్లికేష‌న్ ఫీజు రూ.100/-

ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ: 2025, జ‌న‌వ‌రి 17వ తేదీ

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌

అధికారిక వెబ్‌సైట్‌/ద‌ర‌ఖాస్తుల విధానం: https://www.bankofbaroda.in/

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags